నెల్లూరు: 30 డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నెల్లూరు రూరల్ నియోజకవర్గం 30 డివిజన్ వండ్లూరు కాలనీలో 17 లక్షలతో సీసీ రోడ్డు పైపులైను నిర్మాణ పనులకు తెలుగుదేశం పార్టీ నేతలు కార్పొరేషన్ అధికారులు కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహాయ సహకారాలతో రూరల్ లో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్