నెల్లూరు: పెద్ద చెరుకూరులో పర్యటించిన గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ లోని 2వ డివిజన్, పెద్ద చెరుకూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులను టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గురువారం వివరించారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేశారు. కార్యక్రమంలో మనుబోలు రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్