నెల్లూరు: అభ్యాసన సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలి

ప్రాథమిక తరగతుల విద్యార్థినీ విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్ లో బడి పిల్లల ప్రావీణ్యత గురించి నిర్వహించిన పరాఖ్ సర్వేక్షన్ సర్వే, 2024 ఫలితాలపై ఉపవిద్యా శాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, డైట్ అధ్యాపకులతో జిల్లా కలెక్టర్ విస్తృతంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్