ఏపీ అభివృద్ధిని చంద్రబాబు తన ఇమేజ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అలాంటి నేతపై జగన్ శాపనార్థాలు పెట్టడం శోచనీయమని, గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసుల విఫలమయ్యరన్నారని, ఇప్పుడు ముందుగానే బందోబస్తు పెడితే ఆంక్షలంటూ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.
Ask ChatGPT