నెల్లూరు: బూతులు మాట్లాడేవారే జగన్ వెంట ఉన్నారు

గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి. ఫ్రస్ట్రేషన్‌ ఎక్కువై అనవసర మాటలు మాట్లాడుతున్నారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు బుజబుజ నెల్లూరులో గురువారం ఆయన మాట్లాడుతూ బూతులు మాట్లాడే వారే జగన్ పక్కన ఉన్నారని విమర్శించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్