మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ నాయకులు పాల్గొన్నారు.