కొత్తపాళెంలో అభివృద్ధి శుభారంభం – సోమిరెడ్డి పర్యటన

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలం కొత్తపాళెంలో సతీసమేతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామదేవత శ్రీ గోగాలమ్మ తల్లికి 200 టెంకాయలు కొట్టి, పొంగళ్లు సమర్పించారు. అనంతరం రూ. 22 లక్షల పంచాయతీ కార్యాలయం, రూ. 14 లక్షల అంగన్‌వాడీ భవనం, రూ. 25 లక్షల సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ప్రజలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్