వైభవంగా అంకమ్మ తల్లి తిరునాళ్ళు ప్రారంభం

మనుబోలు మండల కేంద్రంలోని అంకమ్మ తల్లి తిరునాళ్లు శనివారం అట్టహాసంగా ప్రారంభమైనవి. రజక సంఘం ఆధ్వర్యంలో ఈ తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మైలు తీర్పు అనంతరం పుట్ట మట్టి తెచ్చి అమ్మవారిని తయారుచేసి పూజలు చేస్తారు. ఆదివారం అంకమ్మ తల్లి కితల్లికి పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు పొంగించి, తమ మ్రొక్కులు తీర్చుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఈ పొంగళ్ళ లకుపొంగళ్ళకు తరలివస్తారు.

సంబంధిత పోస్ట్