ప్రకాశం జిల్లా మార్కాపురం బస్ ప్రమాదంలో పొదలకూరు మండలం తోకంచి గ్రామానికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు మరణించారు. శనివారం ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పొదలకూరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.