మనుబోలు మండలంలోని తూర్పు వీధిలో వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో అంకమ్మ తల్లి తిరునాళ్లులో భాగంగా శనివారం రాత్రి రజక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. అర్చకులుగా శివ వ్యవహరించారు. ఉభయ దారులుగా పిడూరు రాజగోపాలయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించారు. తప్పెట్లు, తెనాలి బ్యాండ్లు మధ్య గ్రామోత్సవం జరిగింది.