ఉరుములు మెరుపులతో భారీ వర్షం: జనజీవనం స్తంభించింది

మనుబోలు మండలంలో శుక్రవారం ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా వాహనదారులు, ప్రజలు, రోజువారీ కూలీలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్