14న కృష్ణపట్నం ఆలయ పాలకవర్గ ప్రమాణస్వీకారం

ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో సిద్దేశ్వర స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం ఈనెల 14వ తేదీన ఆలయ ప్రాంగణంలో జరుగుతుందని ఆలయాల కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టీ సభ్యులు నూతన ఆలయ చైర్మన్ను ఎన్నుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్