సర్వేపల్లిలో అభివృద్ధి వెలుగులు..

సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు పరిశ్రమలు సీఎస్ఆర్ నిధుల ద్వారా సహకరిస్తున్నాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం పంచాయతీలో రూ. 1.50 కోట్ల వ్యయంతో ఆటోమేటిక్ ఆన్-ఆఫ్ టెక్నాలజీతో పనిచేసే సోలార్ వీధిదీపాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. వీటిని మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్