మనుబోలు తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌కే లాలు అహ్మద్, బుధవారం విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో అసిస్టెంట్ GED పోస్టుకు ఎంపికై, తన నాలుగో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. గతంలో పంచాయతీ సెక్రటరీ, కోర్టు జూనియర్ అసిస్టెంట్, తహశీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన ప్రతిభను పలువురు అభినందించారు.