మనుబోలు: మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తాం

మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని ఎస్ఐ శివ రాకేష్ పిలుపునిచ్చారు. తిరుపతిలో ప్రారంభమైన దండి మార్చ్, మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ మిషన్ లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ, ఈగల్ టీం సమన్వయంతో మనుబోలులో అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సైకిల్ యాత్రకు ఎస్సై శివ రాకేష్ స్వాగతం పలికి, ర్యాలీలో పాల్గొన్నారు. సమాజంపై మాదక ద్రవ్యాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్