మర్రిపాడు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

మర్రిపాడు మండలంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం వల్ల పనులకు బయలుదేరిన రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, మండలంలోని పొగాకు రైతులకు ఈ వర్షం ప్రయోజనంగా ఉంటుందని సంతోషిస్తున్నారు.

సంబంధిత పోస్ట్