సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు కీలక సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్