నెల్లూరు: 'పరదాలతో పాలించిన నువ్వా మాట్లాడేది'

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరదాలు వేసుకొని పోలీసులతో పరిపాలన సాగించారని దానిని గుర్తుపెట్టుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం నియంతృత్వంతో సాగిందన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే కాకాని పై కేసులు నమోదయ్యాయన్నారు.

సంబంధిత పోస్ట్