బద్దెవోలులో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు

బద్దేవోలు గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు సురేంద్ర శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకము, అనంతరం వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం సాయంత్రం గ్రామంలోని మహిళలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్