రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

మనుబోలు మండలంలోని కుడితపల్లి గ్రామంలోని శ్రీ కామాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శశి కుమార్ శర్మ స్వామి వారికి క్షీర పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం చేశారు. అనంతరం భక్తులు రామలింగేశ్వరునికి స్వయంగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ కమిటీ ఉభయకర్తలుగా వ్యవహరించింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్