వెంకటాచలం సీఐగా సురేంద్రబాబు

వెంకటాచలం నూతన సీఐగా సురేంద్రబాబు నియమితులయ్యారు. పలు ఆరోపణలతో ఇక్కడ పనిచేసిన సీఐ పోతుగుంట సుబ్బారావును బదిలీ చేయడంతో, కలిగిరి సీఐగా పనిచేస్తున్న సురేంద్రబాబును వెంకటాచలానికి నియమించారు. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తన సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ సురేంద్రబాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్