టిపి గూడూరు: రైతుల కోసం గడుపు పొడిగింపు

టీపీ గూడూరు మండలంలోని 22 పంచాయతీల రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను క్రమబద్ధీకరించుకోవడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించింది. తహశీల్దార్ సుధీర్ గురువారం ఈ విషయాన్ని సూచిస్తూ, గ్రామ సచివాలయం లేదా మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. చిన్న రైతులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్