సర్వేపల్లిలో కదం తొక్కిన వైసీపీ శ్రేణులు

సర్వేపల్లి నియోజకవర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, సేకరించిన సంతకాలను జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంపే కార్యక్రమంలో రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, కోటి సంతకాల కార్యక్రమం విజయవంతమైందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్