వింజమూరులో రేపు జీవో 134 పై విశ్లేషణ కార్యక్రమం

అనధికార లేఔట్ల యజమానులకు చట్టబద్ధహక్కులు కొరకు అవగాహన కార్యక్రమం జీవో నెంబర్ 134 పై విశ్లేషణ కార్యక్రమాన్ని, శనివారం వింజమూరులోని ఎస్ వి ఎస్ కళ్యాణ మండపం నందు నిర్వహిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిడిపి మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జె. సి కార్తీక్ హాజరవుతారన్నారు.

సంబంధిత పోస్ట్