కార్యకర్తలతో కలిసి టీ తాగి సమస్యలు చర్చించిన బొల్లినేని

దుత్తలూరులో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు శనివారం సాయంత్రం స్థానిక కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, స్థానిక సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకుని, వారికి తగిన దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్