ఘటిక సిద్దేశ్వరం ఆలయానికి పశుగ్రాషం విరాళం

సీతారాంపురం మండలంలోని శ్రీ ఇష్టకామేశ్వరి ఘుటిక సిద్ధేశ్వర ఆలయ గోశాలకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పశుగ్రాసం విరాళంగా అందజేయబడింది. మర్రిపాడు మండలం శెట్టి సముద్రం గ్రామానికి చెందిన దాత ఈ విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా గోమాతను పూజించడం, దాని ఆకలి తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్