దుత్తలూరు: వ్యక్తి మిస్సింగ్ పై కేసు నమోదు

నెల్లూరు జిల్లా, దుత్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పాముల వెంకటరత్నం (55) అనే వ్యక్తి తప్పిపోయినట్లు ఫిర్యాదు అందింది. ఆయన గండిపాలెం గ్రామం, ఉదయగిరి మండలం నివాసి. ఆయన కుమార్తె వెంగన్నపాలెం నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ తెలిసిన వారు దుత్తలూరు పోలీసులను సంప్రదించాలని సూచించారు. SI-9440700004, CI-9440700001 నంబర్లలో సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్