భజనపల్లి MPPS పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ అధికారి

రాపూరు మండలంలోని భజనపల్లి MPPS పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి సోమవారం సందర్శించారు. విద్యార్థుల ప్రతిభను, పాఠశాల రికార్డులను పరిశీలించారు. కూరగాయలతో కూడిన సాంబారు, ఎగ్ ఫ్రై చిక్కీ మెనూ ప్రకారం నాణ్యంగా వడ్డించడాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు అభినందనలు తెలియజేసి, పాఠశాల అభివృద్ధికి సంబంధించి సూచనలు, సలహాలు అందించారు.

సంబంధిత పోస్ట్