ఉదయగిరి మండలంలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ బలోపేతానికి కృషి చేయాలి: MEO

ఉదయగిరి మండలంలోని 47 ప్రాథమిక పాఠశాలల్లో పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం (FLN) పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఈఓ తోట శ్రీనివాసులు సూచించారు. మూడో తరగతి పూర్తయ్యేలోపు ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, ప్రాథమిక గణితంలో నైపుణ్యం సాధించేలా కృషి చేయాలన్నారు. జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలను సమర్థంగా అమలు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్