ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు బుధవారం బారామతిలోని వారి స్వగ్రామంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ సంఘటనలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌తో పాటు మరికొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.