ఉదయగిరి వైసీపీ ఎస్సీ సెల్ పదవికి గడ్డం హజరత్తయ్య రాజీనామా

ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గడ్డం హజరత్తయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల వింజమూరులో జరిగిన ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సు అనంతరం జరిగిన పదవుల ఎంపిక ప్రక్రియపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పాత కార్యకర్తలను విస్మరించి, అనుభవం లేని వారికి ప్రాధాన్యత ఇవ్వడం బాధాకరమని, ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్