ఉదయగిరి నియోజకవర్గంలో ఘనంగా మహానాడు వేడుకలు

ఉదయగిరి నియోజకవర్గంలో మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వింజమూరు, కలిగిరి, జలదంకి, కొండాపురం సహా 10 క్లస్టర్లలో ఎల్ఈడి స్క్రీన్‌ల ద్వారా వర్చువల్ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఏర్పాట్లను పరిశీలించి, పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమాలను వీక్షించారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో టిడిపి మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్