జలదంకిలో ఉదయం నుంచే పెన్షన్ పంపిణీ

జలదంకి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలయ్యింది. సచివాలయం సిబ్బందితో కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారుల వద్దకే వెళ్లి పెన్షన్ నగదు అందజేశారు. ఈ కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రతినెల ఉదయాన్నే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేస్తుంటే వారి కళ్ళల్లో ఎంతో ఆనందం కనిపిస్తుంది అన్నారు.

సంబంధిత పోస్ట్