కలిగిరి: గిట్టుబాటు ధర లేక బొప్పాయి కాయలకు నిప్పు

గిట్టుబాటు ధర లేక బొప్పాయి రైతులు తీవ్రంగా ఆవేదన చెందారు. ధర పడిపోవడంతో కలిగిరిలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై కాయలు పోసి నిప్పంటించి గురువారం నిరసన తెలిపారు. గతంలో కిలో రూ.16కి విక్రయించిన దళారులు ప్రస్తుతం రూ.5కే తీసుకుంటున్నారని వాపొయారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై ఉమాశంకర్ వచ్చి మంటలు ఆర్పించి రైతులకు సలహా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్