సీతారామపురం: తండ్రి మృతితో అనాథలైన ఐదుగురు ఆడపిల్లలు

సీతారామపురం మండలం గంధంవారిపల్లె హైవేపై గురువారం రాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన గొల్లపల్లి సురేశ్ శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో సొంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ క్షేమంగా ఉన్నారని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్