వింజమూరులో రైతు బజార్‌కు స్థల పరిశీలన

వింజమూరులో రైతు బజార్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. దేవతా మహల్ సెంటర్ వద్ద స్థలాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులు నేరుగా వినియోగదారులకు విక్రయించేలా, సరసమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులు అందేలా బజార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో మధ్యవర్తులు తగ్గి రైతులకు న్యాయ ధరలు, ప్రజలకు తక్కువ ధరలు లభిస్తాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్