రెండేళ్ల పాలనలో హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఉదయగిరిలోని చెంచలబాబు అతిథి గృహంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్లి సూపర్ సిక్స్ హామీల అమలుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎంపీ వేమిరెడ్డి కృషితో ఉదయగిరికి డిఫెన్స్ కర్మాగారం సహా పలు పరిశ్రమలు రానున్నాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్