ఉదయగిరి: బ్యాంకు ఖాతాలతో దందా.. యువకులు అరెస్ట్

ఉదయగిరి ప్రాంతానికి చెందిన షాజిద్ అలీ, రబ్బు, చైతన్య, షేక్ యాసిన్ అనే వ్యక్తులు తైవాన్, కంబోడియాకు చెందిన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ అవినీతికి పాల్పడ్డారు. పెద్ద మొత్తంలో నగదు బదిలీ కోసం అమాయకుల పేర్లపై బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులు తీసుకున్నారు. స్పష్టమైన సమాచారం మేరకు పోలీసులు గురువారం వారిని అరెస్ట్ చేసినట్టు ప్రకాశం ఎస్పీ దామోదర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్