ఉదయగిరి: కణితిని కాపాడిన అటవీ శాఖ అధికారులు

నీటి కోసం అడవి నుంచి బయటికి వచ్చిన కణితిని ఉదయగిరి దేవలాలగడ్డ నివాస ప్రాంతాల్లో శనివారం అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న FBO లక్ష్మీ ప్రసన్న, ABO వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. అది ఈద్గా ప్రాంతానికి చేరుకున్న సమయంలో చాకచక్యంగా పట్టుకొని సురక్షితంగా తిరిగి అడవిలో వదిలేశారు.

సంబంధిత పోస్ట్