ఉదయగిరి ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థుల ప్రభంజనం

ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. LC పౌర్ణమి 600కు 589 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. P. జికిరా 578, ఓరుగుంట శరత్ చంద్ర సాయి 573 మార్కులు సాధించారు. 12 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా, 23 మంది 500 మార్కులకు పైగా సాధించి ఉత్తీర్ణులయ్యారు. పాఠశాల మొత్తం 93 శాతం ఉత్తీర్ణత సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్