సాయిబాబా సేవలో ఉదయగిరి ఎమ్మెల్యే

గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వరికుంటపాడు లోని శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ సాయినాధుని కృపకు పాత్రులు అయ్యారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వారందరికీ ఎమ్మెల్యే గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్