ఉదయగిరి: గంగా భవాని సేవలో ఎమ్మెల్యే కాకర్ల

ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ అనంతపురి గంగాభవాని సేవలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తరించారు. ఆదివారం గంగాభవాని ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కాకర్లకికాకర్లకు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మన్నేటి వెంకటరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు, ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి నెల పొంగళ్ళు సందర్భంగా జరుగుతున్న అభిషేకం, పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనిపాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్