ఉదయగిరి: 40 ఏళ్లలో ఏ ఎంపీ ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు

విపిఆర్ ఫౌండేషన్ చేపట్టే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఉదయగిరి నుంచే ప్రారంభించడం మెట్ట ప్రాంతం ప్రజలపై ఎంపీ వేమిరెడ్డికి ఉన్న ప్రత్యేక అభిమానమే కారణమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల అన్నారు. సోమవారం వరికుంటపాడు మండలం రామాపురంలో విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. గత 40 ఏళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఏ ఒక్కరూ ఉదయగిరి ప్రాంతాన్ని పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్