ఉదయగిరి: బంధువుల దాడిలో యువకుడు మృతి

ఉదయగిరి శ్రీనగర్ కాలనీలోని ఆల్వైర్ ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం రాత్రి వ్యక్తి హత్యకు గురయ్యాడు. హమీద్ అనే వ్యక్తి తాళం వేసేందుకు వచ్చి బంధువులతో ఘర్షణకు దిగాడు. ఈ దాడిలో గుంటుపల్లి ఉమర్ అలీ, హనీఫ్ దాడిచేసి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్