వింజమూరు: రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

వింజమూరు సబ్‌డివిజన్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, సీఎం చంద్రబాబు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని రైతు ప్రభుత్వం నిబద్ధతతో అమలు చేస్తోందని తెలిపారు. సీఎం చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్