ఉద్యోగ అవకాశాలను వేతుక్కుంటూ వెళ్లాలి: ఉదయగిరి ఎమ్మెల్యే

ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ మనం వెళ్ళాలి, అవి మన దగ్గరకు రావు అంటూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరులో మెగా జాబ్ మేళా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే కాకర్ల మాట్లాడుతూ యువత ఉద్యోగాలను వెతుక్కుంటూ వెళ్లాలని, తల్లిదండ్రుల మీద ప్రేమ పుట్టిన గడ్డమీద మమకారం, పెంచుకుంటే, నిరుద్యోగులుగా మిగులుతారన్నారు.

సంబంధిత పోస్ట్