రెండేళ్లు పూర్తైనా హామీలు ఎక్కడ?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల హామీలు అమలు కాలేదని వైసిపి నేతలు ఉదయగిరిలో నిరసన చేపట్టారు. టౌన్ అధ్యక్షుడు షేక్ దస్తగిరి అహ్మద్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని దస్తగిరి అహ్మద్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్