ఈనెల 17న నెల్లూరుకు రానున్న వైయస్ జగన్

వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన నెల్లూరు రానున్నారు. నెల్లూరు కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మూలాఖత్ అవుతారు. అనంతరం అల్లరి మూకల దాడిలో నష్టపోయిన మాజీమంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనతో మాట్లాడతారని వైసిపి పార్టీ నేతల నుంచి సమాచారం. జగన్ పర్యటనపై జిల్లా వైసీపీ నేతలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్