- పార్టీ అంగన్వాడీ విభాగం జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అంగూరి లక్ష్మీ శివకుమారి (కాకినాడ)
- ప్రచార విభాగం జోన్ 4కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దువ్వూరు మునిశేఖర్ రెడ్డి (తిరుపతి)
- ఐటీ విభాగం జోన్ 4 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్.రామచంద్రారెడ్డి (తిరుపతి)
- వాణిజ్య విభాగం జోన్ 3 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వల్లూరు ఈశ్వర ప్రసాద్ (ఎన్టీఆర్ జిల్లా)
YSRCP విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
- జోన్ 1కు ద్రోణంరాజు శ్రీవాత్సవ్ (విశాఖ)
- జోన్ 2కు తోట రాంజీ (కాకినాడ)
- జోన్ 3కి ఏ.రవిచంద్ర (ఎన్టీఆర్)
- జోన్ 4కి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి (చిత్తూరు)
- జోన్ 5కి యల్లారెడ్డిగారి ప్రణయ్ రెడ్డి (అనంతపురం)
YSRCP ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
- జోన్ 1: చెన్నా జానకిరామ్ (విశాఖ)
- జోన్ 2: విప్పర్తి వేణుగోపాల్ (కోనసీమ)
- జోన్ 3: నట్టా యోనరాజు (ఎన్టీఆర్)
- జోన్ 4: నల్లాని బాబు (తిరుపతి)
- జోన్ 5: పులి సునీల్ కుమార్ (వైఎస్సార్ కడప)