264 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం: మంత్రి సత్యకుమార్

AP: రాష్ట్రంలో 264 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం అయ్యాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 24 జిల్లాల్లో 87 నియోజకవర్గాల్లో 264 కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ నెల 6న గుడివాడలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాగా, రూ.103.16 కోట్లతో విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕